E-PAPER

లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, 

Date : 01 March 2026, 5:49 pm Posted By : PRAJA GONTHUKA

లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, 

లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్...

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

స్థానిక హాలియా మున్సిపాలిటీ అంగడి బజార్ నందు రెడ్డి లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ను ప్రారంభించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్ , హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రోప్రైటర్ నూకల గోపి రెడ్డి హాలియా ప్రాంత ప్రజలకు సముద్ర మాంసాన్ని, ఆరోగ్యకరమైన చేపలను అందజేయాలనే ఆకాంక్షతో హాలియా నందు లైఫ్ ఫిష్ మార్కెట్ ను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు వడిత్యా రాజు, ఎరనాగుల సైదులు, రమావత్ కృష్ణ,రాజేష్,కడారి సైదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్, కరాటె మాస్టర్ వెంకట్,కిలారి దుర్గా ప్రసాద్, స్థానిక వ్యాపారులు నాగేశ్వరరావు, అబ్దుల్లా, వట్టె నరేష్ యాదవ్, మన్నెం కోటి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ప్రారంభోత్సవం చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్…

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

స్థానిక హాలియా మున్సిపాలిటీ అంగడి బజార్ నందు రెడ్డి లైవ్ ఫిష్ మార్కెట్ షాప్ ను ప్రారంభించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్ , హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రోప్రైటర్ నూకల గోపి రెడ్డి హాలియా ప్రాంత ప్రజలకు సముద్ర మాంసాన్ని, ఆరోగ్యకరమైన చేపలను అందజేయాలనే ఆకాంక్షతో హాలియా నందు లైఫ్ ఫిష్ మార్కెట్ ను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు వడిత్యా రాజు, ఎరనాగుల సైదులు, రమావత్ కృష్ణ,రాజేష్,కడారి సైదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్, కరాటె మాస్టర్ వెంకట్,కిలారి దుర్గా ప్రసాద్, స్థానిక వ్యాపారులు నాగేశ్వరరావు, అబ్దుల్లా, వట్టె నరేష్ యాదవ్, మన్నెం కోటి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్