హాలియా మున్సిపాలిటీ లో ఘనంగా టైలర్స్ డే
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లో కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హావెల్స్ జన్మదినం పురస్కరించుకొని ప్రపంచ టైలర్స్ డే గా జరుపుకుంటారు టైలర్స్ ఈ సందర్భంగా హాలియాలో హాలియా టైలరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మూసిని యాదగిరి, మరియు సంఘ సలహాదారు గడ్డం కృష్ణయ్య , అధ్యక్షులు ఆదిమూల ఆంజనేయులు, గడ్డం రమణయ్య, కొంగరి రవి, మరియు అయిటి పాముల హరిబాబు, శంకర్, చైతన్య నాయక్, గడ్డం శ్రీను, లింగయ్య, గుంటూరు సూర్యనారాయణ, ఎస్. చారి చిట్టి మల్ల వెంకటేశ్వర్లు, వెంకన్న శివ ,రావిరాల లక్ష్మీనారాయణ జగన్నాథం, శేఖర్ లేడీస్ టైలర్స్ స్రవంతి, నాగమ్మ మంగమ్మ, మరియు టైలర్ సోదరీమణులు సోదరులు పాల్గొన్నారు












