E-PAPER

కిల్లా బజారు పార్కు లో పిచ్చి మొక్కలు దర్శనం*

Date : 28 February 2026, 9:06 pm Posted By : PRAJA GONTHUKA

కిల్లా బజారు పార్కు లో పిచ్చి మొక్కలు దర్శనం*

*కిల్లా బజారు పార్కు లో పిచ్చి మొక్కలు దర్శనం

*ప్రజా గొంతుక ఫిబ్రవరి 28 డివిజన్ డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

ఖిల్లా బజార్ లో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన పార్కు పిచ్చి మొక్కలతో దర్శనం. పార్కులో అడ్డగోలుగా పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు పెరిగిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు పార్కు ఓపెన్ అయ్యి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు కనీస సౌకర్యాలు లేవు .ఈరోజు 1 వార్డ్ బిజెపి కౌన్సిలర్ గుండాల పద్మ అంజయ్య పార్కు ని సందర్శించి త్వరలోనే మున్సిపల్ కమిషనర్ కి మరియు ఏ ఈ కి వివరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుండాల పద్మ అంజయ్య సహాదేవ్ చండీశ్వర్ బిక్కు హరి శేఖర్ శ్యామ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :