E-PAPER

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం…..

Date : 28 February 2026, 9:04 pm Posted By : PRAJA GONTHUKA

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం…..

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా

సైన్స్ ఫెయిర్ కార్యక్రమం.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక హాలియా

కృష్ణవేణి పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నిమ్మల లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల యొక్క సైన్స్ ప్రయోగాలు,

వర్కింగ్ నమూనాలు తనకెంతో నచ్చాయని విద్యార్థులను మెచ్చుకు.

న్నారు. ప్రత్యేకంగా అంధులకు ఉపయోగపడే వర్కింగ్ మోడల్ ఆఫ్ కిడ్నీ, కృత్రిమ,గుండె, ఊపిరితిత్తులు,సోలార్ సిస్టమ్ తనను (ప్రత్యేకంగా)

ఆకర్షించాయని విద్యార్థులు చేసిన ప్రయోగాలు. ఇచ్చిన వివరణ తనకు నచ్చాయని.

విద్యార్థులకు కొన్ని ఆరోగ్య సూత్రాలు, లాభాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,

తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు

తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా

సైన్స్ ఫెయిర్ కార్యక్రమం…..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :