*-గద్వాల పట్టణంలో పలు వార్డుల లో గెలుపొందిన
*-ముదిరాజ్ మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన*.
*-జిల్లా ఫోటో& వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్ ఎస్ శేఖర్.*
*-సుంకులమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించన ముదిరాజ్ కౌన్సిలర్లు*.
జిల్లా కేంద్రంలోని ఫోటో & వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ ఫోటో స్టూడియో ఆఫీసులో గద్వాల పట్టణం మున్సిపా లిటీ లలో గెలుపొం దిన కౌన్సిలర్సు7వ వార్డు కౌన్సిలర్ ఎన్టీఆర్ జగదీష్,8వ వార్డు కౌన్సిలర్ వెంకటమ్మ,20వ వార్డు కౌన్సిలర్ నర్సింలు,22వ వార్డు కౌన్సిలర్ లలిత వంట భాస్కర్,23వ వార్డు కౌన్సిలర్ అనిత నర్సిములు,24వ వార్డు కౌన్సిలర్ గువ్వల్ గోపాల్,30వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్,లను పూలమాలతో సత్క రించి శుభాకాంక్షలు తెలప డం జరిగిం దిఈ కార్యక్రమంలో జోగులాంబ జిల్లా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి తోట జనార్ధన్, డాక్టర్ నరసింగరావు, జిల్లా యూత్ ప్రెసిడెంట్ పాండు ముది రాజ్, టౌన్ ప్రెసిడెంట్ వంట భాస్కరు, ప్రధాన కార్యదర్శి దాడ వాయి నర్సింలు, జిల్లా సలహాదా రుడు నంబర్ నరసింహ, కేకే వెంకటన్న, టౌను ప్రధాన కార్యదర్శి డబ్బిలెట్టి నర్సింలు, సీఎం నర్సిం లు, మద్దిలెట్టి, దౌదర్ పల్లి నర్సిం లు, శ్రీనివా సులు, జమ్మన్న, మిగ తా ముదిరాజ్ సంఘం నాయ కులు తదితరులు పాల్గొ న్నారు.












