నిత్య వెల్ఫర్ సొసైటీ వారి చే.... ఉచిత మెగా వైద్య శిబిరం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల గ్రామం లోఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ నందు చదువుతున్న కుందూరు ఇషాన్వి రెడ్డి ఆధ్వర్యంలో
కుందూరు రఘువీర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు నల్గొండ
కుందూరు జై వీర్ రెడ్డి శాసనసభ్యులు నాగార్జునసాగర్ సహకారంతో
ఈరోజు అనుముల గ్రామంలో
కుందూరు జానారెడ్డి ఎక్స్ సీఎల్పీ టీచర్ గా చదువు చెప్పిన, మరియు కుందూరు రఘువీర్ రెడ్డి చుదువుకున్న పాఠశాల అయిన అనుముల ప్రాథమిక పాఠశాల లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది..
కుందూరు ఇషాన్వి రెడ్డి సొంత గ్రామం మీద ఉన్న మమకారంతో అనుముల గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది...
అనుముల గ్రామంతో పాటు హాలియా మున్సిపాలిటీ నుంచి అన్ని వార్డుల నుండి 750 మంది ప్రజలు భారీగా తరలివచ్చి షుగర్,బిపి,డెంటల్, కంటి సమస్యలు, స్త్రీల సమస్యలు ఉచితంగా పరీక్ష చేయించుకోవడం జరిగింది.. మరియు వైద్యానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా పొందడం జరిగింది..
ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్
చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్, నిత్య వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజర్ జి జి రాజు, ఇండస్ స్కూల్ ప్రిన్సిపల్, జిల్లా పార్టీ నాయకులు నాకునూరి నారాయణ గౌడ్ , టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, కౌన్సిలర్లు పిల్లి చంద్రకళ ఆంజనేయులు దేపావత్ ప్రసాద్ నాయక్ యడవల్లి మేరీ రంజిత్, నకిరేకంటి అన్నపూర్ణ సైదులు, చిట్టిపోలు కరుణాసాగర్, బొంగరాల యేసు రాజు, మజ్హార్ మొయినుద్దీన్, పొదిల కృష్ణ,కందుల మదన్ రెడ్డి సర్పంచ్, బాబు దిన్, కున్ రెడ్డి కృష్ణారెడ్డి, తక్కలపల్లి సైదులు, గడ్డం రమణయ్య, అన్వర్ సింగారపు నగేష్,
పోలె మధుసూదన్,పాల్గొన్నారు












