వేదమంత్రచాలతో శివపార్వతుల కళ్యాణం....
ప్రజా గొంతుక : అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం.కాల్వ శ్రీరాంపూర్,(ఫిబ్రవరి 28):మండలంలోని మల్యాల గ్రామంలో శనివారం ఆలయ కమిటీ అధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణన్ని పురోహితులు నిట్టూరి సరిత-సతీష్ శర్మ, మంత్రోచ్ఛాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ బుషి సదాశివరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్,ఆలయ నిర్మాత ఆకనాపల్లి ప్రభావతి హాజరయ్యారు. కళ్యాణంలో భాగంగా అన్నదాతలుగా కాసర్ల వనజ ఉమా రెడ్డి,లతో పాటు పలువురు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలోమాజీ జెడ్పిటిసి లంక సదయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య,సర్పంచ్ ఆరేల్లి రమేష్,పింగిలి మల్లారెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలిగంటి రామచంద్రం,మాజీ సర్పంచ్ లు జక్కే రవి,లంక రాజేశ్వరి,మాజీ ఉపసర్పంచ్ సంజీవరెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ కాసర్ల మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు బసవత్తుల జ్ఞానేంద్ర చారి,కోశాధికారి ఉప్పు రమేష్,కార్యవర్గ సభ్యులు దోబీల శ్రీనివాస్,బొడ్డు మొగిలి,కంది రాజబాబు,మూడెత్తుల రాజయ్య, గడ్డం సాగర్,పంజాల సురేష్,మామిడాల చెంద్ర మొగిలి,కామిడి నాగరాజు,ఎరబటి రవి,మామిడి సదయ్య,పంది రవి,తాటి శెట్టి ప్రభాకర్,పెడిమల్ల తిరుపతి,కోత్తురి రవిందర్,గడ్డం సందీప్,పిన్నింటి విష్ణువర్ధన్ రెడ్డి,ఎదుల్ల రవి, తో పాటు గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












