హాలియా ఆన్ లైన్ సర్వీసెస్ & జిరాక్స్ సెంటర్స్ అసోసియేషన్ ఏర్పాటు.....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హలియా:పిబ్రవరి:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఆన్ లైన్ సర్వీసెస్ అండ్ జిరాక్స్ సెంటర్స్ అసోసియేషన్
గా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ లోని మీసేవ యజమానులు,మరియు ఆన్ లైన్ సెంటర్స్ యజమానులు పాల్గొనడం జరిగింది












