E-PAPER

*నూతన కలెక్టర్ ని కలిసిన దివ్యాంగులు*

Date : 27 February 2026, 9:02 pm Posted By : PRAJA GONTHUKA

*నూతన కలెక్టర్ ని కలిసిన దివ్యాంగులు*

*నూతన కలెక్టర్ ని కలిసిన దివ్యాంగులు*

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నేడు నూతన కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే దివ్యాంగులు జిల్లాలో వారి సమస్యలు పరిష్కారకోసం కలెక్టర్ రిజ్వానా భాషా షేక్ కు యోగ క్షేమాలు చెప్పారు. అలాగే కలెక్టర్ సాను కూలంగా స్పందిస్తూ.. దివ్యాంగుల సమస్యలు తప్పకుండా.. స్పందిస్తామని చెప్పారు.ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షురాలు మిస్సమ్మ, సీనియర్ నాయకురాలు మంజుల, మాదమ్మ,రహమది,రజియాబేగం,నాగమ్మ, తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్