E-PAPER

*ఆయుస్మాన్ భారత్ హెల్త్ కార్డు (అబా కార్డు ) ను ప్రారంభించిన*

Date : 27 February 2026, 9:00 pm Posted By : PRAJA GONTHUKA

*ఆయుస్మాన్ భారత్ హెల్త్ కార్డు (అబా కార్డు ) ను ప్రారంభించిన*

*ఆయుస్మాన్ భారత్ హెల్త్ కార్డు (అబా కార్డు ) ను ప్రారంభించిన*

*-పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి*

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామం లో నేడు హెల్త్ కార్డులు ప్రతి ఒక్క రు వినియోగించుకోవాలని ప్రతి పేదవారికి ఈ కార్డు ఎంతో మేలు కలిగిస్తుందని గ్రామ సర్పంచ్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్