పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించిన హాలియా...... మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:27
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
హాలియా మున్సిపాలిటీలోని అనుముల గ్రామానికి చెందిన ఆవుల ఆంజనేయులు అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతిచెందడం చెందిన వార్త తెలిసిన వెంటనే హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంధ్రారెడ్డి ఆంజనేయులు యొక్క పార్ధివదేహానికి పూలమాల వేసి సంతాపం తెలియజేయడం జరిగింది.అనంతరం ఆంజనేయులు యొక్క కుటుంబానికి వారి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. వారితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు శ్యామ్ సుందర్ రెడ్డి , మరియు మజ్జిగపు అశోక్ రెడ్డి ,ఉన్నారు












