E-PAPER

8 వ వార్డులో మొదటి విడత ఇందిరమ్మ ఇల్లుకి భూమి పూజ కార్యక్రమం

Date : 27 February 2026, 8:41 pm Posted By : PRAJA GONTHUKA

8 వ వార్డులో మొదటి విడత ఇందిరమ్మ ఇల్లుకి భూమి పూజ కార్యక్రమం

8 వ వార్డులో మొదటి విడత ఇందిరమ్మ ఇల్లుకి భూమి పూజ కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 8 వ వార్డులో ఓర్స్ ధనలక్ష్మి కి మొదటి విడతలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కౌన్సిలర్ గౌహర్ జబీన్ మజహర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి కలసి భూమి పూజ నిర్వహించి గృహనిర్మాణ పనిని ప్రారంభించడం జరిగినది ,కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి పేదలకు మహిళలకు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కావున అర్హత గల ప్రతి ఒక్కరు ఇట్టి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమపథకాలను వినియోగించుకోవాలని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని గౌహర్ జబీన్ మజహర్ కోరినారు.అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు జైవీర్ రెడ్డితో మాట్లాడి, చర్చించి 8 వ వార్డులో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయుటకు కోరుతానని తెలిపినారు, తథనంతరం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారుకు మంజూరు పత్రం ఇవ్వడంతో పాటుగా మూడు నెలలలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరినారు, ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాండు నాయక్, కౌన్సిలర్ సలహాదారు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజార్ మొహియుద్దీన్, నియోజకవర్గ ఐఏన్టీయూసీ అధ్యక్షులు అన్వరుద్దీన్, హాలియా కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కాతోజు ఎల్లయ్య చారి,8 వ వార్డు ఆఫీసర్ వెంకన్న మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్