మిర్యాలగూడ లో రోడ్డును ఆక్రమించి యదేచ్ఛగా వ్యాపారాలు....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:27
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ రోడ్డులో ట్రాఫిక్ అతిక్రమించి యదేచ్ఛగా వ్యాపారాలు పర్మినెంట్ షాపు, షాపు పక్కన పాన్ డబ్బా, పక్కన ఇంకొక బండి మరి షాపింగ్కు వచ్చినవాళ్లు టూవీలర్, ఫోర్ వీలర్ వెహికల్స్ ఎక్కడ పెట్టాలి 20 ఫీట్ల రోడ్డు ఆక్రమిస్తే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ పోలీస్ బోర్డు పెట్టిన పట్టించుకోకుండా రోడ్ల మీద వ్యాపారాలు చేయడం వల్ల వాహనదారులకు షాపు యాజమానుల కి చాలా ఇబ్బంది అవుతుందని ట్రాఫిక్ పోలీస్ వారు వెంటనే వాటిని తొలగించాలని కోరుతున్నారు పార్కింగ్ లేక వాహనాలకు ట్రాఫిక్ పోలీస్ వారు చాలానాలు వేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు












