మండల సర్పంచులకు ఫిజియోథెరపీక్యాంపులు.
ఇటిక్యాల ఎంపీడీవో మహమ్మద్అజారుద్దీన్.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.
ఇటిక్యాలమండలపరిషత్,కార్యాలయంనందు28ఫిబ్రవరి26నఉదయం 10.00 గంటలకు ఫిజియోథెరపీ క్యాంప్ లు నిర్వహిస్తున్నట్టు ఇటిక్యాల ఎంపీడీవో మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. కావున మండలంలోనిసర్పంచులుఅందరవిధిగాపాల్గొనిఈఅవకాశాన్నిసద్వినియోగంచేసుకోవాలని ఇటిక్యాలఎంపీడీవో అజారుద్దీన్,తెలియజేశారు.












