నూతన వధూవరులను ఆశీర్వదించిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్..... చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:26
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
అనుముల మండలం
హాలియా మున్సిపాలిటీలో 2వ వార్డు కు చెందిన ఆర్మీ రిటైర్ ఎంప్లాయ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి- రాణి ఏకైక పుత్రిక రేష్మ శ్రీ- హిమంత్ రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన
హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
వారితో పాటు
ఈకార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ- సైదులు, ఉపేందర్ రెడ్డి, వసంత్ కుమార్, రాజు, ఉదయ్, కొండల్, సునీల్,తదితరులు పాల్గొన్నారు.












