E-PAPER

నిరుపేద అమ్మాయి వివాహానికి బియ్యం పంపిణి చేసిన గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ 

Date : 26 February 2026, 5:34 pm Posted By : PRAJA GONTHUKA

నిరుపేద అమ్మాయి వివాహానికి బియ్యం పంపిణి చేసిన గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ 

నిరుపేద అమ్మాయి వివాహానికి బియ్యం పంపిణి చేసిన గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

ప్రజా గొంతుక న్యూస్ సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామంలో సంపంగి ఎల్లయ్య -సుజాత గార్ల కూతురు వివాహానికి గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ 1 క్వింటల్ బియ్యం ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో భైండ్ల అశోక్, చల్మెడ నర్సింలు,బేద్రమైన మురళి, మంగలి శ్రీనివాస్, పల్లపు కృష్ణ పలువురు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్