బుధవారంనాడుమిషన్ భగీరథనీటిసరఫరానిలిపివేత.
గ్రిడ్ డిఈఈజి.రవిచంద్ర కుమార్ రెడ్డి
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.
గద్వాల జిల్లాధరూరు మండలంలోనిరేవులపల్లి దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారంనుశుభ్రపరిచే పనుల కారణంగా, ఈ నెల 25వతేదీన(అనగా బుధవారంరోజున)జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా ఉండదని గ్రిడ్ డిఈఈ జి. రవిచంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లుండినుండినీటిసరఫరాయధావిధిగాకొనసాగుతుందని, ప్రజలు ఈవిషయాన్నిగమనించి సహకరించాలని డి ఈ ఈ జి రవిచంద్ర కుమార్ రెడ్డి జిల్లాలోని ప్రజలకు కోరారు.











