E-PAPER

ఇంటర్మీడియట్.విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలుతెలియజేసిన..

Date : 24 February 2026, 8:24 pm Posted By : PRAJA GONTHUKA

ఇంటర్మీడియట్.విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలుతెలియజేసిన..

ఇంటర్మీడియట్.విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలుతెలియజేసిన..

చాగాపురంగ్రామసర్పంచ్,బుస్కలిసావిత్రమ్మ పరశురాముడు.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.

గద్వాలజిల్లాలోఫిబ్రవరి 25.2026నుంచిప్రారంభమయ్యేఇంటర్మీడియట్,ప్రధమ,ద్వితీయ,వార్షికథియరీపరీక్షలకుహాజరవుతున్నవిద్యార్థలందరికీ చాగాపురం గ్రామ సర్పంచ్,బుస్కలిసావిత్రమ్మ పరశురాముడు ఇంటర్మీడియట్,విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

గతకొద్దినెలలుగావిద్యార్థులుచేసినకృషికిఫలితంఅందుకునే,సమయం ఆసన్నమైందని పేర్కొంటూ, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతోపరీక్షలు రాయాలని సర్పంచ్ సావిత్రమ్మపరశురాముడుఇంటర్మీడియట్,విద్యార్థులకు ఒక ప్రకటన ద్వారాసూచించారు.పరీక్షాకేంద్రాల్లోప్రశ్నాపత్రాన్నిక్షుణ్ణంగాచదివిసమయాన్నిసమర్థవంతంగా వినియోగిస్తూవిద్యార్థులుభయాందోళనకుగురి కాకుండాసమాధానాలు వ్రాయాలని సావిత్రమ్మ పరసరాముడువిద్యార్థులను ఆకాంక్షించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్