ఇంకా ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యాలు దాడులు.
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతర లో జరిగిన సంఘటన పై.
-జీ.నర్సిములు గద్వాల జిల్లా కోఆర్డినేటర్.
తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జాతర లో పోలీస్ పికేటింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు నిర్లక్ష్యం వలన రెండు నెలల పసిపాప ప్రాణం పోవడానికి ముఖ్య కారణం కావడం జరిగింది
మరియు గట్టులో ఉన్న రజకా రుల అందరితో బొలెరో వాహనం నిండా వచ్చి ప్రెస్ మీటింగ్ అలాగే
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారి, స్వంత ఉమ్మడి జిల్లా లో.. దారు ణమైన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్ట కరం!
హోమ్ మినిస్టర్ హోదా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంచు కోవడం జరిగింది హోమ్ మినిస్టర్ శాఖను వేరే వారికి అప్పజెప్పినచో ఇంత ప్రమాదకరం జరిగి ఉండేది కాదు ఎన్నికల జరిగే రెండు సంవ త్సరాలు నారా అవుతూ ఉంటే కూడా ఇప్పటివరకు హోం మినిస్టర్ శాఖను కూడా తన దగ్గర ఉంచు కోవడం దురదృష్టకరంసాక్షాత్తు దేవుడు సన్నిధి లోనే కుల వివక్షత తో పసి పిల్లల ప్రాణాలు తీసే, దౌర్భాగ్యమైన పరిస్థితులు చూస్తే,
ఈ సమాజం లో కుల వివక్షత మానవ సమాజానికి ఎంత ప్రమాద కరంగా మారిందో,
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో, కుల అహంకారం తో, మదమెక్కిన కులహంకారం కారణం గా ఒక బీసీ..పసి బిడ్డా ప్రాణాలు తీసిన సంఘటన ద్వారానే అర్థం చేసు కోవచ్చు!సభ్య సమాజం తల దించుకొనే సంఘటన జరిగిన ప్రభుత్వం లో కదలిక లేక పోవడం సిగ్గు చేటు.. అన్నారు.ఈ కార్యక్ర మంలో పాల్గొన్నవారుయూనియన్ అధ్యక్షులు మరియు రజక కులానికి చెందిన మహిళలు వారు పాల్గొనడం జరిగింది.బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని తెలంగాణ వ్యవసాయ కృత్తిదారుల యూనియన్ డిమాండ్ చేస్తుంది.












