E-PAPER

శిశు విక్రయల కేసులో ఏ. ఎన్. ఎమ్ అను వైద్య అధికారి అరెస్టు జైలుకు రిమాండ్.

Date : 24 February 2026, 8:20 pm Posted By : PRAJA GONTHUKA

శిశు విక్రయల కేసులో ఏ. ఎన్. ఎమ్ అను వైద్య అధికారి అరెస్టు జైలుకు రిమాండ్.

శిశు విక్రయల కేసులో ఏ. ఎన్. ఎమ్ అను వైద్య అధికారి అరెస్టు జైలుకు రిమాండ్.

ప్రజా గొంతుక (ఫిబ్రవరి 24 )కాల్వ శ్రీరాంపూర్ : శిశు విక్రయాల pi చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు, దర్యాప్తు చేసి నిందితురాలు అయిన వైద్య అధికారి ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన ఎస్సై వెంకటేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతుపల్లి గ్రామంలో శిశు విక్రయాల సంగతి సంచలమైన విషయం తెలిసినదే. పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన చెంచు కుటుంబాలకు చెందిన శిశు విక్రయాల పై, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కీసర కనకరాజు ఈనెల 22వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి,దర్యాప్తులో భాగంగా నిందితురాలైన ఏఎన్ఎం జక్కేన పద్మ అను అదుపులోకి తీసుకొని విచారించగా,అ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలను డబ్బులకు, వేరే వ్యక్తులకు అమ్మిన అని ఒప్పుకున్న సందర్భం లో, ఆమెను సుల్తానాబాద్ కోర్ట్ లో హాజరు పరిచి, తదనంతరం కరీంనగర్ జైలుకు రిమాండ్ చేయడం జరిగిందని ఏస్ ఐ తెలిపారు. మిగతా నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని వారు అన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్