E-PAPER

నాణ్యత ప్రమాణంతో నిర్మించడం లేదని జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు..

Date : 24 February 2026, 6:19 pm Posted By : PRAJA GONTHUKA

నాణ్యత ప్రమాణంతో నిర్మించడం లేదని జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు..

నాణ్యత ప్రమాణంతో నిర్మించడం లేదని జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు..

ప్రజా గొంతుక కాల్వశ్రీరాంపూర్,(ఫిబ్రవరి 24): మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే కేజీవీబీ అదనపు గదుల నిర్మాణం, నాణ్యత ప్రమాణాలతో నిర్మించడం లేదని సామాజిక కార్యకర్త స్వామి వివేక్ పటేల్ ఆరోపించారు.సోమవారం ప్రజావాణిలోఆర్. బి.జిల్లా అదనపు కలెక్టర్ వేణు కు సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్