E-PAPER

ఓకే ఇంటి నంబర్ మీద ఉన్న ఓట్లపై చర్యలు తీసుకోవాలి.

Date : 24 February 2026, 5:09 pm Posted By : PRAJA GONTHUKA

ఓకే ఇంటి నంబర్ మీద ఉన్న ఓట్లపై చర్యలు తీసుకోవాలి.

ఓకే ఇంటి నంబర్ మీద ఉన్న ఓట్లపై చర్యలు తీసుకోవాలి.

బిఆర్ఎస్ నాలుగు మండలాల ఇంఛార్జి శివగారి అంజయ్య.

ప్రజా గొంతుక చేర్యాల : మున్సీపాలిటీ పరిధిలో సాధారణ ఎన్నికలు 2026 లో భాగంగా చేర్యాలలోని 12 వ వార్డు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థి ఇంటి నెంబర్ 18-94 పై మొత్తం సుమారుగా 60 ఓట్లు నమోదు అయ్యాయని వాటిపైన సమగ్ర విచారణ జరపాలని తాసిల్దార్ దిలీప్ నాయక్ కి వినతి పత్రం అందించారు. శాసన సభ మరియు పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ స్టేషన్ బూత్ నెంబర్ 42 మరియు 43 బూతులలో నిర్వహించిన ఓట్లపై అనుమానాలు ఉన్నాయని గత శాసనసభ ఎన్నికలలో ఓట్లు నమోదు కాలేదని,మున్సీపాలిటీ ఎన్నికలలో ఈ ఇంటి నెంబర్ పై భారీ సంఖ్యలో ఓట్లు నమోదు కావడం వలన సుమారుగా ఓట్లు (60) కు పైగా అనుమానాలకు దారితీస్తున్నాయని ఆరోపించారు. అనంతరం ఆ ఇంటి నెంబర్ పై ఉన్న ఓటర్లు, ఇంటి నెంబర్, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులలో ఉన్న వివరాలు సరిగా ఉన్నాయా లేదో ఇట్టి ఓట్ల పై పూర్తి విచారణ చేసి పూర్తి విచారణ నిష్పక్షపాతంగా జరిపించాలి ని వ్యక్తం చేశారు. ఇట్టి ఓటర్లు తప్పుగా నమోదు అయితే కఠిన చర్యలు తీసుకోవాలని వాటిని రద్దు చేయాలని అన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 12 వార్డు నుంచి అదే ఇంటి నంబరు లో నివసించే ఓటరు పోటీ చేయడం జరిగిందన్నారు. అట్టి వ్యక్తిపై ఇలాంటి ఓటర్ల నమోదు చేసినందుకు తగు చర్యలు తీసుకోవాలని శివగారి అంజయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంచాల కొండయ్య, 12 వ వార్డు అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, పచ్చిమట్ల సతీష్ గౌడ్,సూరంపల్లి ఉపేందర్, పరశురాములు ,శ్రీశైలం ఊట్కూరిఅమర్ గౌడ్ ,బుడిగ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్