E-PAPER

పోతునూర్ యు పి ఎస్ పాఠశాల ఆవరణంలో గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణం కట్టడాన్ని నిలిపి వేయాలి ఎస్ ఎఫ్ ఐ డిమాండ్…..

Date : 23 February 2026, 8:52 pm Posted By : PRAJA GONTHUKA

పోతునూర్ యు పి ఎస్ పాఠశాల ఆవరణంలో గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణం కట్టడాన్ని నిలిపి వేయాలి ఎస్ ఎఫ్ ఐ డిమాండ్…..

పోతునూర్ యు పి ఎస్ పాఠశాల ఆవరణంలో గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణం కట్టడాన్ని నిలిపి వేయాలి ఎస్ ఎఫ్ ఐ డిమాండ్.....

నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కోరే రమేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:23

నల్గొండ జిల్లా పెద్దవూర భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పెద్దవూర ఎంఈఓ మరియు ఎంపీడీవో గార్లకి వినతి పత్రం అందజేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం,

అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కోరే రమేష్ మాట్లాడుతూ

పోతునూరు గ్రామం యుపిఎస్ పాఠశాల ఆవరణంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని నిర్మించే పనులు ఆపివేయాలని, వినతి పత్రం అంద చేశారు.

పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బి సి, మైనార్టీ పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల లలో ఈ కట్టడం సరి కాదాన్నారు, కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఒకపక్క ప్రభుత్వాలు విద్యార్థులు లేక మారుమూల గ్రామ ప్రాంతాలలో ఉన్నటువంటి బడులు మూతపడే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అని అన్నారు, ప్రభుత్వ పాఠశాల లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తక్షణమే ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి కట్టడం నిలిపి వేసి, విద్యార్థుల కు న్యాయం చేయాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బుడిగపాక వర్షిత్ కుమార్, అఖిల్, నవీన్,సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్