E-PAPER

సీఎం కప్ క్రీడలలో మండల వాసి ప్రతిభ

Date : 23 February 2026, 8:44 pm Posted By : PRAJA GONTHUKA

సీఎం కప్ క్రీడలలో మండల వాసి ప్రతిభ

సీఎం కప్ క్రీడలలో మండల వాసి ప్రతిభ

ప్రజా గొంతుక ప్రతినిధి/దుమ్ముగూడెం: రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలలో సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబల్లి గ్రామానికి చెందిన నక్క హాసిని 86 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడో ప్లేస్ లో గెలుపొంది బ్రాంజ్ మెడల్ సాధించింది. కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న హాసిని ఈ పోటీలలో తెలంగాణ ప్రభుత్వం అందించిన పదివేల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందుకున్నది. అదేవిధంగా ఈనెల 14న పాల్వంచలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్