పలు వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,
హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:23
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
ధర్వేశ్ పురం , కెయస్ ఆర్ గార్డెన్స్
అనుముల మండల యాచారం గ్రామానికి చెందిన కట్టెబోయిన వెంకటేష్ యాదవ్ - చుక్కమ్మ చిన్నారులు చి“ యశ్విని-యశ్వంత్ నూతన పట్టువస్త్రలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి.
హాలియా, చైతన్య ఫంక్షన్ హాల్
కట్టెబోయిన పరమేష్ -పార్వతమ్మ కుమార్తె చి”శ్రీలత - రంగ యాదవ్ ల వివాహ మహోత్సవం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కట్టెబోయిన సైదులు సార్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కట్టెబోయిన మల్లేష్ యాదవ్, బిసి సంఘం గంగుల అంజి యాదవ్, రాగం శంకర్, మోదాల అంజి యాదవ్, పడాల శ్రీను యాదవ్, అనిల్, కట్టెబోయిన సత్తయ్య, శంకర్, రవీందర్, వెంకటేష్, శీలం శేఖర్, నడ్డి వెంకటయ్య, కాంసాని అంజయ్య యాదవ్, నాగయ్య, బండారి యశ్వంత్, మన్నెం కోటి, రావుల రాము యాదవ్, మోకారాల అనిల్, చింతల చెర్ల వెంకన్న, ముని నాయక్, వట్టే గోవింద్ యాదవ్ గ్రామ యువత మరియు పెద్దలు పాల్గొన్నారు












