E-PAPER

క్రికెట్ నెట్ ప్రాక్టీస్ రాడ్స్ ను బహూకరించిన శ్రీను యాదవ్ 

Date : 23 February 2026, 3:10 pm Posted By : PRAJA GONTHUKA

క్రికెట్ నెట్ ప్రాక్టీస్ రాడ్స్ ను బహూకరించిన శ్రీను యాదవ్ 

క్రికెట్ నెట్ ప్రాక్టీస్ రాడ్స్ ను బహూకరించిన శ్రీను యాదవ్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:పిబ్రవరి:23

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం అవసరం అయిన 5200 రూపాయ గల రాడ్స్ ను బహుకరించిన శ్రీను యాదవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మన వూరు మన గ్రామం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇలాగే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్