E-PAPER

అంగన్వాడి సెంటర్లను పరిశీలించిన నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ 

Date : 23 February 2026, 3:08 pm Posted By : PRAJA GONTHUKA

అంగన్వాడి సెంటర్లను పరిశీలించిన నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ 

అంగన్వాడి సెంటర్లను పరిశీలించిన నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:23

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు లో అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు అంగన్వాడి టీచర్లు సరయిన సమయం కు రావాలని పిల్లలకు గుడ్లు, పాలు బాలామృతం, సరైన సమయానికి ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్