పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మాసపురం ప్రశాంత్, వార్డ్ మెంబర్లు, బైండ్ల అశోక్, సంపంగి ఎల్లేష్, ఐయితం మల్లేశం, నీల బాలమని, బైండ్ల రాణి, కోరంపల్లి రాజమణి, గుంటి స్వప్న, చిలుక స్వామి, ఈ కార్యక్రమంలో వడ్ల శ్రీనివాస్, సిద్రమైన స్వామి, బైద్రమైన మురళి, మంగలి శ్రీనివాస్, చల్మెడ నరసింహులు, నీల రాజు, తలారి భాస్కర్ , నీల కృష్ణ, పల్లపు కృష్ణ, రవి, పోషి రాజు, అఖిల్ , బైండ్ల మధు , నర్సింగరావు, కాళ్ల అశోక్, ఐకేపీ విఓఏ లు పావని, భూపాల్ తదితరులు పాల్గొన్నారు...













