తిరుమలాయపల్లిలో సంధ్యారాణి మృతి
రాయపర్తి, ఫిబ్రవరి 22 ప్రజా గొంతుక న్యూస్
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఆదివారం ఉదయం చిక్కుడు సంధ్యారాణి (29) మృతి చెందడంతో, కుటుంబంలో గ్రామంలో విషాదఛాయలు అనుముకున్నాయి, ఆర్థిక సహాయం అందించువారు 99596 93395 నెంబర్ కు ఫోన్ పే & గూగుల్ పే చేసి పేరు పెట్టగలరు అని కోరుతున్నారు,












