E-PAPER

వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన 

Date : 22 February 2026, 10:34 am Posted By : PRAJA GONTHUKA

వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన 

వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన

మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

ప్రజా గొంతుక న్యూస్,(ఫిబ్రవరి 21)సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని శనివారం రాత్రి మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది దంపతులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 800 ఏళ్ల చరిత్ర గల పురాతన వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని, అదేవిధంగా అర్చకులు నల్లాన్ చక్రవర్తుల మురళీధరా చార్యులు పి ఎస్ ఆర్ సెంటర్ నుంచి వచ్చే దారిలో వేణుగోపాల స్వామికి వెళ్లే తహసిల్దార్ రోడ్ ప్రారంభంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఆర్చీ ని ఏర్పాటు చేయాలని చైర్ పర్సన్ దృష్టి కి తీసుకురాగా ఆర్చిని ఏర్పాటు చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, ఆలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తుల మురళీధర చార్యులు,రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, యామా సంతోష్, కంది మళ్ల శంకర్, శ్రీరంగం రాము, శ్రీరంగం శ్రీనివాస్, ఈగ కృష్ణమూర్తి, కర్నాటి శ్రీనివాస్, మహిళా ఆండాళ్ గోష్టి భక్త బృందం, తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్