E-PAPER

బొడ్రాయి పండుగలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

Date : 21 February 2026, 9:07 pm Posted By : PRAJA GONTHUKA

బొడ్రాయి పండుగలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

బొడ్రాయి పండుగలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:21

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

తిరుమలగిరి సాగర్ మండలం ధన్ సింగ్ తండ లో జరిగినటువంటి బొడ్రాయి పండుగ కార్యక్రమానికి గ్రామ శివాజీ యూత్ ఆహ్వానమేరకు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్,ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన గ్రామ యువత, మహిళ సోదరిమణులు మరియి పెద్దలు.అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పండుగలు అందరూ ఐక్యత తో జరుపుకొని, గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించుకోవాలని, గ్రామ శివాజీ యూత్ గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని తాము ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని చెప్పారు.అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన శివాజీ యూత్ పాలకవర్గన్ని శాలువా తో సన్మానించారు.

ఇట్టి కార్యక్రమంలో మాజీ యువసేన యూత్ అధ్యక్షుడు మెగావత్ భాస్కర్ నాయక్, యూత్ ప్రెసిడెంట్ ధనావ శివాజీ నాయక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ ధనావత్ ముని నాయక్ మరియు చందు నాయక్, మెగావత్ రాములు మెగావత్, ముని నాయక్, మెగాధన్ సింగ్, నాగేష్, డాక్టర్ రాజేష్ నాయక్, హరి నాయక్, నునావత్ అశోక్ నాయక్,మాంగు, భాష,హరి అంజి, మధు, సేవా, లక్ష్మణ్ నాయక్, వెంకట్ రాథోడ్ జటావత్ అశోక్,మేకల శివ యాదవ్, మన్నెం కోటి, మోకారాల అనిల్ తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్