హాలియా మున్సిపాలిటీ చైర్మెన్ మరియు వైస్ చైర్మన్ ను కలిసి శుభాకాంక్షలు తెల్పిన 8 వార్డు కౌన్సిలర్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి21
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన చింతల చంధ్రారెడ్డి మరియు వైస్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన గౌని రాజా రమేష్ యాదవ్ లని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన 8వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ మజహర్ మరియు 8వ వార్డు కౌన్సిలర్ సలహదారుడు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు












