విజే ఫార్మా కెమికల్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం
చౌటుప్పల్ ఫిబ్రవరి 20(ప్రజా గొంతుక)
యాదాద్రి భువనగిరి జిల్లా
భూదాన్ పోచంపల్లి మండలం దోతీగూడెం గ్రామంలోని విజే సాయి ఫార్మా కెమికల్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం ఘటన .కెమిస్ట్ ధార పవన్ (35) మృతి
మంటల తీవ్రతకు పూర్తిగా కాలిపోయిన మృతదేహం
కుటుంబ సభ్యులతో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.మృతుడికి భార్య, ఒక పాప, ఒక బాబు
ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.












