E-PAPER

అగ్నిప్రమాదం బారిన పడిన కుటుంబానికి చేయూత ఇద్దాం

Date : 21 February 2026, 1:30 pm Posted By : PRAJA GONTHUKA

అగ్నిప్రమాదం బారిన పడిన కుటుంబానికి చేయూత ఇద్దాం

అగ్నిప్రమాదం బారిన పడిన కుటుంబానికి చేయూత ఇద్దాం

అమీర్ అలి ఫౌండేషన్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:20

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం చిన్న అనుముల కి చెందిన గుర్రం సునీత ఇల్లు అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా కాలిపోవడం జరిగింది కుట్టు మిషన్ తో జీవనధారం సాగించే సునిత అగ్నిప్రమాదంతో సర్వం పొగొట్టుకోని దాతల సహాయం కోసం విజ్ణప్తీ చేయడంతో అమీర్ అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల కిరాణం సరుకులు బియ్యం కూరగాయలు అందించిన ఫౌండేషన్ సభ్యులు గడ్డం రమణయ్య ఏడుకొండలు గౌస్ బాబ, ఈ కార్యక్రమం లో పాల్గోన్న కౌన్సిలర్ ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకూ ఆనారోగ్యంతో భాదపడుతున్నా నిస్సహాయులకి నిస్వార్ధంగా చేయూత ఇచ్చేందుకు అమీర్ అలి ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు ఏడు కొండలు మాట్లాడుతూ మా వంతు చిరు సహాయం చేయ్యగలిగాం వివిధ సేవా సంస్థలు యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ ఆడబిడ్డ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్