E-PAPER

అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం..

Date : 20 February 2026, 4:48 pm Posted By : PRAJA GONTHUKA

అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం..

అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:20

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూర్ మండలం నిడమనూరు లో శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని ఎదురుకోళ్లు కళ్యాణోత్సవం అన్నదాన కార్యక్రమం సాయంత్రం చెక్కభజన కీర్తనలు నిర్వహించినారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ పురోహితులు అశోక చార్యులు, గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు మండల పార్టీ అధ్యక్షులు అంకతి సత్యం, మాజీ జెడ్పిటిసి రామేశ్వరి మట్టారెడ్డి మాజీ ఎంపీటీసీ రాణి రమేష్,ఉన్నాం వీరయ్య సీతారాములు తుమ్మడం సర్పంచ్ బొల్లం బాలయ్య పున్నం సీతారాములు తుడుముల రాములు విశ్వనాధుల బ్రహ్మచారి, అనుముల నర్సింహ చారి, ముక్కు రోజు జ్ఞానేశ్వర్ బ్రహ్మచారి వెంకటాచారి కాలే వసంతరావు అనిల్ మెరుగు మధు విశ్వనాధుల వెంకటేశ్వర్లు పనిభూషణం శంకరాచారి కాసోజు తిరుపతి ఆచారి ప్రభాకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:20

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూర్ మండలం నిడమనూరు లో శ్రీశ్రీశ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని ఎదురుకోళ్లు కళ్యాణోత్సవం అన్నదాన కార్యక్రమం సాయంత్రం చెక్కభజన కీర్తనలు నిర్వహించినారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ పురోహితులు అశోక చార్యులు, గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు మండల పార్టీ అధ్యక్షులు అంకతి సత్యం, మాజీ జెడ్పిటిసి రామేశ్వరి మట్టారెడ్డి మాజీ ఎంపీటీసీ రాణి రమేష్,ఉన్నాం వీరయ్య సీతారాములు తుమ్మడం సర్పంచ్ బొల్లం బాలయ్య పున్నం సీతారాములు తుడుముల రాములు విశ్వనాధుల బ్రహ్మచారి, అనుముల నర్సింహ చారి, ముక్కు రోజు జ్ఞానేశ్వర్ బ్రహ్మచారి వెంకటాచారి కాలే వసంతరావు అనిల్ మెరుగు మధు విశ్వనాధుల వెంకటేశ్వర్లు పనిభూషణం శంకరాచారి కాసోజు తిరుపతి ఆచారి ప్రభాకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్