ప్రజా సేవకై రెండవసారి కౌన్సిలర్గా దేపావత్ ప్రసాద్ నాయక్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి షేక్ షాకీర్ హాలియా పిబ్రవరి20
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ అనుముల గ్రామానికి చెందిన దేపావత్ ప్రసాద్ నాయక్ గతంలో ఈ వార్డు నుండి కౌన్సిలర్ గా వార్డు ప్రజలు పట్టం కట్టారని రెండవసారి కూడా11 వార్డు కౌన్సిలర్ వార్డు ప్రజల సహకారంతో మళ్ళీ గెలిపించారని నేను పదవి కోసం కాదు నా వార్డు ప్రజలకు సేవా కొరకు నేను చేసిన సేవలకు గుర్తింపుగా నన్ను గెలిపించారని ఇది నా గెలుపు కాదు వార్డు ప్రజలందరిది కోసం నేను ప్రతి ఒక్క సమస్యలో ముందుంటానని హామీ ఇచ్చారు 11 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ప్రజా శ్రేయస్సు ధ్యేయం గా పని చేస్తానని ప్రజలందరి వేడుకుంటూ...












