E-PAPER

హాలియా మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డు సమస్యలు పరిష్కరిస్తాము…

Date : 19 February 2026, 8:37 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డు సమస్యలు పరిష్కరిస్తాము…

హాలియా మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డు సమస్యలు పరిష్కరిస్తాము...

హాలియా మున్సిపాలిటీ చైర్మన్..... చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:19

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాల్టీ 7వ మరియు 8వ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం మొదలు పెట్టిన వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు 8వ వార్డు కౌన్సిలర్ సలహాదారుడు మజహర్ మొహియుద్దీన్ రెండు వార్డుల మద్యలో ఉన్న పంటకాల్వ చుట్టూ ఉన్న చెత్త చెదారం మున్సిపల్ సిబ్బంది ద్వారా అప్పటికి అప్పుడు శుభ్రం చేయడం కొరకు ఆదేశించిన మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

హాలియా మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డు సమస్యలు పరిష్కరిస్తాము…

హాలియా మున్సిపాలిటీ చైర్మన్….. చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:19

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాల్టీ 7వ మరియు 8వ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం మొదలు పెట్టిన వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు 8వ వార్డు కౌన్సిలర్ సలహాదారుడు మజహర్ మొహియుద్దీన్ రెండు వార్డుల మద్యలో ఉన్న పంటకాల్వ చుట్టూ ఉన్న చెత్త చెదారం మున్సిపల్ సిబ్బంది ద్వారా అప్పటికి అప్పుడు శుభ్రం చేయడం కొరకు ఆదేశించిన మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్