నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ అవ్వ గుడి
*-పూజాకార్యక్రం లో పాల్గొన్న పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి*
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామం లో మారెమ్మ అవ్వ గుడి కొత్తగా నిర్మిస్తున్న సందర్బంగా గుడి నిర్మాణం సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు, మరియు గ్రామస్తులు సమక్షంలో పూజలు చేసి ప్రారం భిచారు.సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు మన పెద్దపల్లి గ్రామం సురక్షంగా ఉండాలని, రైతన్నలకు పంటలు పండాలని, గ్రామం లో అందరు ఆయు ఆరోగ్య ల తో బాగుండాలని, దుష్ట శక్తుల నుండి కాపాడాలని ఆ మారెమ్మ అవ్వను వేడుకుంటు, గ్రామం ను ఆదర్శ గ్రామం గా చేస్తానని చెప్ప డం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ స్తులు పాల్గొన్నారు.













