E-PAPER

హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ – సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ 

Date : 19 February 2026, 1:27 pm Posted By : PRAJA GONTHUKA

హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ – సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ 

హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ - సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

ప్రజా గొంతుక న్యూస్

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహనీయుడు శివాజీ అని అన్నారు. దేశ రక్షతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ లో యువత భాగస్వాములు కావాలని సూచించారు. చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. శివాజీ అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని సూచించారు. స్త్రీల పట్ల గౌరవాన్ని చూపించడంతోపాటు దేశ భద్రతలో యువత భాగస్వాములు కావాలన్నారు. అనంతరం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్,నుండి ఊరు చివర వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాసాపురం ప్రశాంత్,

వార్డు మెంబెర్లు బైండ్ల అశోక్, చిలుక స్వామి,బీజేపీ నాయకులు సిద్రమైన స్వామి, మయాస మురళి,మడ్డి స్వామి గౌడ్ ,

బి ఆర్ ఎస్ నాయకులు, గ్రామ యువజన సంఘ నాయకులు, మరియుగ్రామ నాయకులు వడ్ల శ్రీనివాస్, రాజిరెడ్డి,నరేష్,గుంటి అఖిల్ తదితరులు పాల్గొన్నారు...

⬇ DOWNLOAD
×

హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ – సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

ప్రజా గొంతుక న్యూస్

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహనీయుడు శివాజీ అని అన్నారు. దేశ రక్షతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ లో యువత భాగస్వాములు కావాలని సూచించారు. చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. శివాజీ అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని సూచించారు. స్త్రీల పట్ల గౌరవాన్ని చూపించడంతోపాటు దేశ భద్రతలో యువత భాగస్వాములు కావాలన్నారు. అనంతరం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్,నుండి ఊరు చివర వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాసాపురం ప్రశాంత్,

వార్డు మెంబెర్లు బైండ్ల అశోక్, చిలుక స్వామి,బీజేపీ నాయకులు సిద్రమైన స్వామి, మయాస మురళి,మడ్డి స్వామి గౌడ్ ,

బి ఆర్ ఎస్ నాయకులు, గ్రామ యువజన సంఘ నాయకులు, మరియుగ్రామ నాయకులు వడ్ల శ్రీనివాస్, రాజిరెడ్డి,నరేష్,గుంటి అఖిల్ తదితరులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్