*-మా దళిత బిడ్డలకు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు...*
*- గద్వాల ఎమ్మెల్యే కు సన్మానం*
*- వైస్ మున్సిపల్ చైర్మన్ గంజిపేట శంకర్*
*- కేడి దొడ్డి మండల ఎంఆర్పిఎస్ ఇన్చార్జి గువ్వలదిన్నె జంబయ్య*
గద్వాల జిల్లా ఫిబ్రవరి 18 (ప్రజా గొంతుక):
గద్వాల మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైన మా దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజిపేట శంకరన్నను వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి ఘనంగా సన్మానించి పూల బోకర్ అందించారు.అలాగే ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాలూకా మాజీ అధ్యక్షులు రాజేందర్ కూడా ఉన్నారు.












