E-PAPER

కొమురవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు.

Date : 18 February 2026, 1:38 pm Posted By : PRAJA GONTHUKA

కొమురవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు.

కొమురవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు.

ప్రజా గొంతుక కొమురవెల్లి : మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో జనగాం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛెర్మన్ పదవిని కైవసం చేసుకున్న సందర్భంగా కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బొమ్మ వద్దు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నదానికి మద్దతుగా ప్రజలు ఉన్నారనేదానికి ఈ తీర్పు నిదర్శనం అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్లు అందరూ మద్దతు ఇవ్వడం సంతోషకరం ముందు ముందు ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం వినూతన పథకాలు కార్యక్రమాలు చేపట్టి ముందుకు కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరుకు పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో అమలుపరచడానికి మేము చిత్తశుద్ధితో కృషి చేస్తాం ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజు, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్తలు సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య, చేర్యాల ఆత్మ కమిటి సభ్యులు చింతల పర్షారాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పుల రాజు, ఐనాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణా రెడ్డి, మండల సెక్రటరీ స్వాములపల్లి రమేష్, మండల యూత్ సెక్రెటరీలు ఉప్పల వంశీ, యేనిశెట్టి కిరణ్, రసూలబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు జనగాం శ్రీకాంత్, లెనిన్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సానాది నాగరాజు, నాయకులు జొర్రిగల మల్లా రెడ్డి, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మహేష్, ఉపాధ్యక్షులు గొదల నవీన్,నాయకులు ఈగ కనకరాజు, రుద్రారం సిద్దులు, సార్ల కొల్ బాయ్ కనకయ్య,దువ్వల శ్రీనివాస్,ముస్త్యాల భరత్, ములుగు చంద్రమౌళి, దుర్గయ్య, గొల్లపల్లి దశరథం ,ఏల సత్యనారాయణ తదితరులు ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్