E-PAPER

కొయ్యడి శ్రీను ఆధ్వర్యంలో ఘన సంబరాలు…

Date : 18 February 2026, 8:35 am Posted By : PRAJA GONTHUKA

కొయ్యడి శ్రీను ఆధ్వర్యంలో ఘన సంబరాలు…

కాంగ్రెస్ కు మున్సిపల్ చైర్మన్ దక్కడంతో...

కొయ్యడి శ్రీను ఆధ్వర్యంలో ఘన సంబరాలు...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

పోచన్నపేట గ్రామంలో కాంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కొయ్యడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కొమ్మూరి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొయ్యడి శ్రీనివాస్ మాట్లాడుతూ చైర్మన్ పీఠం కోసం బిఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసిన ఆ దేవుడి కృపతో కాంగ్రెస్ పార్టీకే పీఠం దక్కడం గొప్ప విషయమని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు గెలవడం కోసం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఎంతో ప్రచారాలు,ప్రయత్నాలు చేయడం జరిగిందని, మున్సిపల్ చైర్మన్గా కడకంచి బాలమణి శ్రీనివాస్ దక్కించుకోవడం కార్యకర్తలలో ఎంతో జోష్ నింపిందని అన్నారు. ఇదే జోష్ తో రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలలో గ్రామాలలో, మండలంలో కాంగ్రెస్ జెండా మెజార్టీతో గెలిచి ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అక్కిరెడ్డి శ్రీధర్, దాతరపు నరేష్, కోక్కలకొండ బాబు,సద్ది నర్సిరెడ్డి,కొమురయ్య, ఉపేందర్ రెడ్డి ,శ్రీపతి అనిల్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

కాంగ్రెస్ కు మున్సిపల్ చైర్మన్ దక్కడంతో…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్