E-PAPER

తిరుమలాయపల్లి గ్రామంలో మాజీ వార్డ్ నెంబర్ మృతి

Date : 17 February 2026, 6:44 pm Posted By : PRAJA GONTHUKA

తిరుమలాయపల్లి గ్రామంలో మాజీ వార్డ్ నెంబర్ మృతి

తిరుమలాయపల్లి గ్రామంలో మాజీ వార్డ్ నెంబర్ మృతి

రాయపర్తి, ఫిబ్రవరి 17 ప్రజా గొంతుక న్యూస్

వివరాల్లోకెళ్తే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మాజీ వార్డ్ నెంబర్& రాయపర్తి మండలం ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు వశపాక రవికుమార్ ( 38 ) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచారు, అతి చిన్న వయసులో కుటుంబాన్ని దూరం చేసి వెళ్లిన రవికుమార్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి,

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్