E-PAPER

తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న చిక్కిరి శ్రీకాంత్*

Date : 17 February 2026, 5:37 pm Posted By : PRAJA GONTHUKA

తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న చిక్కిరి శ్రీకాంత్*

*తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న చిక్కిరి శ్రీకాంత్*

*(టిఎస్ఎస్ఓ) తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్*

 

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఫిబ్రవరి 17:)*

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో.. *(టిఎస్ఎస్ఓ)* తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహావిష్కరణ సొంత గ్రామంలో చేయడం సంతోషంగా ఉందన్నారు, మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 37వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు భగభగ మండే మంటల్లో ఉద్యమ స్ఫూర్తిని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ కలలుగన్న తెలంగాణ కోసం సమాన హక్కులు ప్రతి ఒక్కరికి అందజేయడమే లక్ష్యంగా అమరుడయ్యాడు ఓయూ ఎన్సిటీ గేట్ వద్ద ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మార్పణ చేశారు 85% గాయాలతో తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన చనిపోయి నేడు తెలంగాణ వ్యాప్తంగా.. సిరిపురం యాదయ్య జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ముఖ్యంగా అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో.. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మహేశ్వరం రాజేష్, తెలంగాణ ఉద్యమ నాయకురాలు లావణ్య జగన్, తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య గారి అన్నయ్య వదిన తో పాటు యాదయ్య మేనమామ దాస వెంకటయ్య నేత, తో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

⬇ DOWNLOAD
×

*తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న చిక్కిరి శ్రీకాంత్*

*(టిఎస్ఎస్ఓ) తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్*

 

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఫిబ్రవరి 17:)*

 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో.. *(టిఎస్ఎస్ఓ)* తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య విగ్రహావిష్కరణ సొంత గ్రామంలో చేయడం సంతోషంగా ఉందన్నారు, మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 37వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు భగభగ మండే మంటల్లో ఉద్యమ స్ఫూర్తిని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ కలలుగన్న తెలంగాణ కోసం సమాన హక్కులు ప్రతి ఒక్కరికి అందజేయడమే లక్ష్యంగా అమరుడయ్యాడు ఓయూ ఎన్సిటీ గేట్ వద్ద ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మార్పణ చేశారు 85% గాయాలతో తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన చనిపోయి నేడు తెలంగాణ వ్యాప్తంగా.. సిరిపురం యాదయ్య జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని ముఖ్యంగా అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో.. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మహేశ్వరం రాజేష్, తెలంగాణ ఉద్యమ నాయకురాలు లావణ్య జగన్, తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య గారి అన్నయ్య వదిన తో పాటు యాదయ్య మేనమామ దాస వెంకటయ్య నేత, తో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్