E-PAPER

టి వి ఎస్ బైకును ఢీకొన్న లారీ ఇద్దరి మృతి

Date : 17 February 2026, 5:32 pm Posted By : PRAJA GONTHUKA

టి వి ఎస్ బైకును ఢీకొన్న లారీ ఇద్దరి మృతి

టి వి ఎస్ బైకును ఢీకొన్న లారీ ఇద్దరి మృతి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:17

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల

హాలియాలో సాగర్ ఎడమ కాలువ బ్రిడ్జి పై టీవీఎస్ బైకును ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి,మృతి చెందినవారు

పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వెంకటయ్య (55)మల్లమ్మ (45)గా గుర్తించిన పోలీసులు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్