E-PAPER

హాలియా శివాలయం లో ప్రసాద వితరణ సేవ కార్యక్రమం

Date : 16 February 2026, 11:59 am Posted By : PRAJA GONTHUKA

హాలియా శివాలయం లో ప్రసాద వితరణ సేవ కార్యక్రమం

హాలియా శివాలయం లో ప్రసాద వితరణ సేవ కార్యక్రమం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:16

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా డిస్టిక్ వి 104 ఏ రీజియన్ చైర్మన్ 11 గందే మహేష్ ఆధ్వర్యంలో హాలియా లోని శ్రీ శ్రీ శ్రీ జడల పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో హలియా వాసవి వనిత క్లబ్ వారు ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు, వనిత క్లబ్ అధ్యక్షురాలు పాంపాటి నిర్మలాదేవి, ప్రధాన కార్యదర్శి నీలా ఉషారాణి, కోశాధికారి నీలా పద్మ, మారం అనిత మరియు వనిత క్లబ్బు సభ్యులు హాజరై భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్