E-PAPER

ఉప్పరపల్లి గ్రామ గౌడ సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక 

Date : 16 February 2026, 11:57 am Posted By : PRAJA GONTHUKA

ఉప్పరపల్లి గ్రామ గౌడ సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక 

ఉప్పరపల్లి గ్రామ గౌడ సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం

ఉప్పరపల్లి గ్రామ గౌడ సంఘ

సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు

అధ్యక్షులు తండ పెద్ద వెంకన్న గౌడ్ , ఉపాధ్యక్షులు పలుస వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకుల చిన్న యాకయ్య గౌడ్, డైరెక్టర్లు బండారు ప్రభాకర్ గౌడ్, బండారు సతీష్ గౌడ్,

ఈ సందర్భంగా అధ్యక్షులు తండా వెంకన్న మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్న పెద్దలకు నాతోటి సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

మన సంఘానికి అందరితో ఐక్యతగా ఉంటూ సంఘ సమస్యల పైన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలిపారు సీనియర్లు మాజీ అధ్యక్షులు వారి సలహాలు తీసుకుంటూ నూతనంగా నాతోపాటు ఎన్నికైన

ఉపాధ్యక్ష కార్యదర్శి కమిటీ సభ్యుల తో కలుపుకొని ఏ సమస్య వచ్చిన అందరి ఆలోచన మేరకు పనిచేస్తానని తెలిపారు

అదేవిధంగా తాతలు ముత్తాతల నుండి గీత కార్మిక వృత్తిపైన జీవనోపాధి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని

గ్రామాలలో పెళ్లిళ్లు శుభకార్యాలు చిన్నచిన్న కార్యాలు ఏలాంటి పండగలు పంబాలు వచ్చిన ముందు వారు తాటి వనానికి వచ్చి తాటికల్లు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా తాటికల్లు అమృతంగా సేవిస్తారని ఆనాటి నుండి ఈనాటి వరకు వృత్తిని అదే ధర్మంగా కొనసాగిస్తున్నామని మాతరం పోయాక తాటి చెట్లు ఎక్కేవారు గీసేవారు ఉండరేమోనని బాధ కలుగుతుందన్నారు

ప్రభుత్వాలు మద్యం కూల్ డ్రింక్స్ వాటిని కొనసాగిస్తున్నారు తప్ప

తాటికల్లు ఆరోగ్యానికి ఎన్నో రోగాలను నయం చేసే గుణం ఉందని నిపుణులు తేల్చారనీ అయినప్పటికీ ప్రభుత్వాలు

మా వృత్తిని ప్రమాదాల నుంచి ప్రభుత్వాలు గీత కార్మికుల ప్రాణాలను కాపాడలేక పోతున్నాయని తెలిపారు

ఎండాకాలం , వానాకాలం, చలికాలం ,

ఏ కాలమైనా ఎంత ఇబ్బంది అయినా తాటి చెట్టు ఎక్కవలసిందే

ఒక పూట ఎక్కకపోతే తాటి చెట్టు కళ్ళు రాదని తెలిపారు తాటికల్లును భద్రపరిచి ప్రభుత్వం సేకరించి ప్రజలకు అందించాలని కానీ

మా ఇబ్బందులను

మా బాధలను

మా వృత్తిని ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని తెలిపారు

ఇప్పటికైనా తాటి కళ్ళను గౌడ వృత్తిని ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ప్రమాదాలు జరగకుండా మిషన్లు ప్రతి గ్రామానికి ప్రతి కార్మికునికి అదేవిధంగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

తాటికల్లు ఒక అద్భుతం ఈరోజు కల్తీ లేనిది ఏదైనా ఉంది అంటే తాటికల్లు మాత్రమే చివరకు కొబ్బరి బోండాలకు కూడా కొబ్బరి చెట్లకు ఇంజక్షన్లు వేసి కల్తీ చేస్తున్నారని ఎలాంటి కల్తీ లేనిది ఒక తాటి కళ్ళు మాత్రమేనని తెలిపారు

ఆ లాంటి తాటికల్లు వచ్చే రోజులలో కనుమరుగయ్యే అవకాశం ఉందని

తన ఆవేదన వ్యక్తం చేశారు

తాటికల్లు ఎన్ని రకాలు ఉంటుందో చాలామందికి

తెలు వదని

నాపతాటి కళ్ళు, నవంబర్ డిసెంబర్ నెలలో పారుతాయని, జనవరి ఫిబ్రవరి నెలలో పొద్దాడు కళ్ళు పారుతుందని, మార్చి ఏప్రిల్ మే జూన్ లో పరుపు దాటి కల్లు ఉంటుందని, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో పండుదాటికల్లు ఉంటుందని పండు దాటి కళ్ళు పంచామృత్తంగా సేవిస్తారని తెలిపారు

ఎన్నో అద్భుతాలు ఉన్న తాటి చెట్టును ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా తాటి ముంజలు తిననివారు ఉండరని

గతంలో గ్రామాలలో పెండ్లి కుటుంబాల ఇంటి ముందు తాటి కమ్మల పందిళ్లు వేసి పెళ్లిళ్లు చేసే వారిని

ఆ పందిరి ఆ పెళ్లి కుటుంబాలకు ఆనందాన్ని తీసుకొచ్చేదని ఎండాకాలం చల్లటి వాతావరణం

పెళ్లి సందడి ఉండేదని తెలిపారు

ఆనాటి రోజులు పోయాయని మన ఆరోగ్యాన్ని మనమే రోగాలను కొని తెచ్చుకుంటున్నామని తెలిపారు

ఇప్పటికైనా తాటి కళ్ళు గీత కార్మికుల వృత్తిని అందరూ కలిసి కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్