E-PAPER

*- సద్దలోనిపల్లి గ్రామశివ స్వాములకు…*

Date : 15 February 2026, 6:34 pm Posted By : PRAJA GONTHUKA

*- సద్దలోనిపల్లి గ్రామశివ స్వాములకు…*

*- సద్దలోనిపల్లి గ్రామశివ స్వాములకు...*

*- బిక్ష దాత :మల్లికార్జున స్వామి పర్ల*

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామ శివ స్వాములకు నేడు.. శ్రీశైలం క్షేత్రంలో పర్లాకు చెందిన మల్లికార్జున స్వామి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని భావించి శ్రీశైలం క్షేత్రంలో స్వామి వారు అక్కడ ముడుపులు చెల్లించుకో వడానికి వెళ్లిన శివ స్వాములకు మాన వత్వ దృక్పథంతో బిక్ష అన్నదాన కార్య క్రమం ఏర్పాటు చేశారు. అక్కడ ఆలయ అధికారులు అర్చకులు పెద్ద ఎత్తున చాలువతో స్వామికి సన్మానించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధి లోని సద్దలోనిపల్లి గ్రామ శివ స్వాములు అందరూ ఆయనకు ఆ భగవంతుడు ఎల్లవేళలా చూడాలని కోరుకున్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్