E-PAPER

-పెన్షన్లపై రేపు మల్దకల్ మండలం ఎంపీడీవో కి వినతిపత్రం అందజేత.

Date : 15 February 2026, 6:28 pm Posted By : PRAJA GONTHUKA

-పెన్షన్లపై రేపు మల్దకల్ మండలం ఎంపీడీవో కి వినతిపత్రం అందజేత.

-పెన్షన్లపై రేపు మల్దకల్ మండలం ఎంపీడీవో కి వినతిపత్రం అందజేత.

-భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ) ఆధ్వర్యంలో.

-మండల కార్యదర్శి కామ్రేడ్ జి.రంగన్న.

జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజా గొంతుక ):

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్ర పరిధిలోని చిన్న పెద్ద 30 గ్రామాలు ఉన్నాయి మరియు అర్హత కలిగి ఉన్నవారు గ్రామ సెక్రెటరీ దర ఖాస్తు అందజేశారు. ప్రభుత్వం కొత్త పింఛన్లపై ఏమి చెప్పకపోవడం వల్ల చాలావరకు అర్థ ఉన్నవారు నష్టపో తున్నారు.అలాగే ఈ పింఛన్ల అంశంపై రేపు సోమవారం తేది:16/2/2025 న 10 గంటలకు మండల కేంద్రాన్ని పెన్షన్ దారులు రాగలరు. మరియుఈ సంద ర్భంగా కామ్రే డ్ రంగన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్స రాలు అయినప్పటికీ వికలాంగులకు, వితంతువులకు, వృద్ధాప్యo వారికి ఒంటరి మహిళలకు, కళాకారులకు పింఛన్లు కొత్తవి శాంక్షన్ చేయడం లేదు పాతవారికిపెంపులేదుఅలాగేఅర్హతకలిగిన వారు మా మండల కేంద్ర పరిధిలో ఉన్న గ్రామాలలో వందల మంది ఉన్నారు వారి పరిస్థితి ఈనంగా ఉంది అన్నారు. పించన్ దారులు మనోవే దనకు గురైతున్న పరిస్థితిని గ్రహించి కామ్రేడ్ రంగన్న రేపు సోమవారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలో ఎంపీడీవో కి పెన్షన్లు వెంటనే కొత్తవి మరియు పాత వారికి పెంపు మంజూరు చేయా లని వినతి పత్రం ద్వారా తెలియజే యడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్హత కలిగిన ప్రతి పెన్షన్ దారులు అంద రుకూడాహాజరుకాగలరనితెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కామ్రేడ్ జి.రం గన్న ఎల్కూర్ గ్రామ సహయ కార్యదర్శి జీ. వెంకటేష్లు పెన్షన్ దారులు అందరూ పాల్గొనాలని కోరారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్