ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు
ప్రజాగొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి(15)
(తరిగొప్పుల మండలం )
బోత్తల పర్రె గ్రామం
ఇటీవల పురుగుల మందు తాగి చనిపోయిన ప్రభుదాస్ కుటుంబాన్ని పదోవ తరగతి స్నేహితులు అందరు కలిసి పరామర్శించారు &
ఆ కుటుంబాన్ని ఆర్థిక సాయంగా
₹ 23 వేల 500 రూపాయల నగదు
అందించారు అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించి ప్రభుదాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రార్థించారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ ధనుష్ నాయక్
ఆర్మీ జవాన్ శ్రీకాంత్ నాయక్ గునిగంటి బలరాం
గునిగంటి వెంకటేష్ ముండావార్ నాగేష్ నాయక్ &నరేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు












